
ఈనెల 15నుంచి అడవిశేషు సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. విశ్వసనీయ సమచారం ప్రకారం... జానపద చిత్రాలంటే బ్లాక్ అండ్ వైట్లో దర్శకుడు విఠలాచార్య ఫేమస్. ఆయన చేసిన ప్రయోగాలు ఇప్పటికీ టెక్నాలజీ మారినా ఆశ్చర్యం కల్గిస్తాయి. ఆ పంథాలో రాజౌళి వెళ్తున్నాడు. అయితే ఇప్పటి టెక్నాలజీ ప్రకారం కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. హ్యారీపోర్టర్ లాంబి విన్యాసాలు కూడా ఇందులో కన్పించనున్నాయి. ఏదిఏమైనా బాహుబలి క్రేజ్ సంపాదించుకుంది.
No comments:
Post a Comment