Every one is aware that Young Rebel Star Prabhas postponed his marriage
only to star in Tollywood Jakkana Rajamouli's prestigious project
Bahubali. The film starring Rana and Anushka is progressing at brisk
pace.
However Rajamouli shocked Prabhas by informing that Bahubali will not
come as a single film but will release in two parts. Rajamouli is always
known for taking long time in completing his projects and if the film
comes in two parts then one can imagine the plight of the stars.
As per the current progress Bahubali will be completed by 2015 and will
be releasing in the same year. In the meantime pressure is building on
Prabhas to get married irrespective of the completion of Bahubali. They
are telling him “All your age heroes have got married. You are not into
Bollywood to get married at 40s. So, get married ". Many say going by
the developments Rebel's honey moon will be even before Bahubali's
release.
Wednesday, October 30, 2013
Tuesday, October 1, 2013
ప్రభాస్ అడుగులకు రాజమౌళి బ్రేక్ !
ప్రభాస్ వేయబోయే అడుగులకు దర్శకుడు రాజమౌళి బ్రేక్ వేశాడు అడుగు వేశావో అంతే సంగతి నిండా మునిగిపోతావు అని హెచ్చరించినంత పనిచేశాడట. ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభాస్ తో 'బాహుబలి' సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తవడానికి ఓ ఏడాదోఎడాదిన్నరో సమయం పట్టే అవకాశం ఉన్నది. దాంతో ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు తో 'ఒక్క అడుగు' సినిమా చేసేందుకు ఒప్పుకున్నా విషయం తెలిసిందే. బాహుబలి పూర్తయ్యాకే ప్రారంభించాలని అనుకున్నాడు ప్రభాస్. కానీ ఆ సినిమా పూర్తయ్యేందుకు సమయం పట్టేలా ఉండటంతో 'ఒక్క అడుగు' సినిమాని అక్టోబర్లో మొదలు పెట్టి ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి విడుదల చేయాలని అనుకున్నాడు. 'బాహుబలి' షూటింగ్ విరామ సమయాల్లో ఈ సినిమాని పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ రాజమౌళి ప్రభాస్ ను అలాచేస్తే బాగుండదు బాహుబలి కి ఇప్పుడు వస్తున్న పేరుకు డ్యామేజి అవుతుంది. బాహుబలి పూర్తవుతుందో లేదో అన్న అనుమానాలు మొదలవుతాయి. ఈ సినిమ్పై అంత నమ్మకం లేకే ప్రభాస్ మరో సినిమా చేస్తున్నాడు అంటారు. కనుక 'ఒక్క అడుగు' ఆ సినిమా వైపు వేయద్దు అని చెప్పాడట. |
Subscribe to:
Posts (Atom)