Saturday, June 30, 2012

Prabhas at Shyam Prasad Reddy's Daughter Wedding 6-11-11



Saturday, June 23, 2012

గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పెద్ద మనసుతో పది లక్షల విరాళం అందజేశారు. నల్గొండలోని ఓ అంధుల పాఠశాలకు ఆయన ఈ విరాళం ప్రకటించాడు. ఆయనే స్వయంగా తన అంకుల్ తో కలిసి అక్కడికి వెళ్లి వారితో గడిపి అనంతరం ఈ డబ్బులు అందజేశారు. సంపాదించుకోవడమే తప్ప దాన గుణం లేని ఈ తరం నటులకు ప్రభాస్ దాతృత్వం నిజంగా ఆదర్శనీయం. అభిమానులు కూడా ప్రభాస్ బాటలో నడిచి తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

Prabhas-KoratalaSiva film details


Young Rebel Star Prabhas’ new movie tentatively titled Varadhi or Rudra, directed by Koratala Siva is set to begin its new schedule from June 17th in Hyderabad.
From the June 17th Movie climax scenes will be canned.Prabhas and other cast. Richa Gangopadhyay and Anushka are playing female leads of the film which is being jointly produced by Prabodh Uppalapati and Vamsi Krishna Reddy on UV Creations banner. Devi Sri Prasad is composing the music for the film.
Now the latest reports state that film makers are planning to release the movie on December 21, 2012 and audio on December first week.

Friday, June 22, 2012

రికార్డు స్థాయిలో ప్రభాస్ ‘రెబెల్’ శాటిలైట్ రైట్స్?


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రెబెల్' చిత్రం విడుదలకు ముందు నుంచే సంచనాలు రేకిస్తూ ముందుకు సాగుతోంది. ప్రభాస్ కెరీర్లోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో ఈచిత్రం శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఈచిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 5.75 కోట్లు చెల్లించి దక్కించుకున్నట్లు సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు త్వరలోలో వెల్లడికానున్నాయి.
లారెన్స్ దర్వకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్‌ చేస్తున్నారు. కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లారెన్స్ ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. తన నిర్లక్ష్యపు వైఖరితో షూటింగ్ చాలా లేట్ చేస్తూ వస్తున్న లారెన్స్ ఎట్టకేలకు సినిమా పూర్తి చేశాడు.

Wednesday, June 20, 2012

మంచు విష్ణు కి ప్రభాస్ డబ్బింగ్

Prabhas Voice Manchu Vishnu

మంచు విష్ణు కి ప్రస్తుతం ప్రభాస్ డబ్బింగ్ చెప్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు మీడియాకు తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ..."'దేనికైనా రెడీ'లో నేను నా తరానికి చెందిన నాకిష్టమైన హీరో ప్రభాస్‌ని ఇమిటేట్ చేస్తుంటా. సందర్భానుసారం అతని గొంతుతో మాట్లాడుతుంటా. ఆ డైలాగ్స్‌కి ప్రభాస్ స్వయంగా డబ్బింగ్ చెబుతున్నాడు '' అని చెప్పారు.