Friday, February 22, 2013

మిర్చి రెండు వారాల కలెక్షన్స్...




ఈ నెల 8 న ప్రభాస్ హీరోగా విడుదలైన 'మిర్చి' సినిమా విడుదలైన ప్రతి చోట భారీ కలెక్షన్స్ వసూలు చేస్తున్నది. ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజం - 11.55 కోట్లు
సీడెడ్ - 5.72 కోట్లు
నెల్లూరు - 1 .28 కోట్లు
గుంటూరు - 2.68 కోట్లు
క్రిష్ణ - 1.96 కోట్లు
వెస్ట్ - 1.91 కోట్లు
ఈస్ట్ - 2.05 కోట్లు
వైజాగ్ - 2.68 కోట్లు
మొత్తం ఎపి కలెక్షన్స్ 29.83 కోట్లు
కర్ణాటక - 3.00 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా- 0.08 కోట్లు
మొత్తం ఇండియా కలెక్షన్స్ 33.63 కోట్లు
ఓవర్సీస్ -3.2 + కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 36.83 కోట్లు.   we love prabhas...

No comments:

Post a Comment