Wednesday, February 13, 2013

కొరటాల శివ తో మళ్లీ చేస్తా: ప్రభాస్



మిర్చి తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ మళ్లీ ఆ సినిమా దర్శకుడు కొరటాల శివతో కలిసి మళ్లీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సారి 'మిర్చి'లా ఘాటైన యాక్షన్ సినిమా కాకుండా హృద్యమైన ప్రేమకథతో వస్తానని అంటున్నాడు. రచయిత నుండి దర్శకుడిగా మారిన శివ యాక్షన్ సినిమాలే కాకుండా రోమాన్స్ సినిమాలు కుడా చక్కగా పండిస్తానని ప్రభాస్ చెప్పాడు. 'నాకు నమ్మకం ఉన్నది. శివ లవ్ సబ్జెక్ట్ ను చక్కగా తెరకెక్కించగలడు అనుకుంటున్నా అన్ని అంశాలపైనా అతనికి పట్టు ఉంది. అందుకే శివకు మరో చాన్స్ ఇస్తున్నా' అన్నాడు ప్రభాస్.   weloveprabhas.blogspot.in

No comments:

Post a Comment