Friday, November 15, 2013

వీడియో ద్వారా బాహుబలి సమాచారం !

Photo: వీడియో ద్వారా బాహుబలి సమాచారం !

బాహుబలి చిత్ర నిర్మాతలు అభిమానుల కోసం మరియు సినీ లవర్స్ కోసం సరికొత్త ఆలోచన చేసింది. ఈ సినిమా నిర్వహణ బృందం ఈ సినిమాకి సంబందించిన సమాచారాన్ని గతకొన్ని నెలల వరకు వీడియోల ద్వారా అభిమానులకు తెలియచేయాలని చూస్తుంది. ఆ వీడియోలో ఈ సినిమాకు సంబందించిన కొన్ని అంశాలను ప్రేక్షకులకు తెలియచేయాలనీ బావిస్తుంది. ఇప్పుడు వారు ఆర్ట్ డిపార్ట్ మెంట్ కి సంబందించిన వీడియో విడుదల చేయాలనీ అనుకుంటున్నారు. ఈ వీడియోలో కత్తి తాయారు చేసిన విదానం గురించి అలాగే వారి మనసులో ఏమున్నది అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలియచేయనున్నారు. అలాగే వివిధ రకాల అంశాల గురించి కూడా ప్రొడక్షన్ టీం ఈ వీడియోలో చెప్పనున్నది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి నిమిస్తున్న ఈ సినిమాని షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతుంది. అనుష్క పభాస్ రానా లు ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని ఆర్కా మీడియా పతాకంపై నిర్మించబడుతుంది

No comments:

Post a Comment