Sunday, September 30, 2012

‘రెబల్’కి పావు గంట కోత... తీసేసిన సీన్స్ ఇవే

 ప్రభాస్ కెరీర్ లోనే హై బడ్జెట్ గా రెడీ అయి, మొన్న శుక్రవారం విడుదలైన చిత్రం ‘రెబల్'. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా చెప్పబడుతున్న ఈ చిత్రం రిలీజైన మార్నింగ్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం లెంగ్త్ ఎక్కువై పోయిందంటూ అన్ని చోట్ల నుంచీ విమర్శలు వచ్చాయి. వీటిలో దృష్టిలో పెట్టుకుని దర్శక,నిర్మాతలు ఈ చిత్రంలో పావు గంట సేపు కోత పెట్టారు. అవి ఈ రోజు నుంచే అమలలులోకి వస్తాయి. ఆ సీన్స్ ఏమిటంటే...
rebel scenes being trimmed details
1. సినిమా ప్రారంభంలో ప్రబాస్,బ్రహ్మానందం మధ్య వచ్చే సీన్స్
2. కోవై సరళ స్విమ్ సూట్ సీక్వెన్స్, ఆమె డాన్స్ బిట్స్
3. ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఎమ్.ఎస్ నారాయణ ఎపిసోడ్
4. ఫ్లాష్ బ్యాక్ అయ్యా తమన్నా, ప్రభాస్ మధ్యన వచ్చే కొన్ని సన్నివేశాలు

Prabhas Break The Record Of Pawan Kalyan!!

Alexander Skarsgard
Today the famous talk is all about the Young Rebel star Prabhas yesterday release movie is 'Rebel' though got on the first day an average talk. The rebel movie makers have a reason to cheer now. On the first day itself ‘Rebel’ collected the highest amount in the history of Tollywood on first day in Nizam area.

The Producer of the Rebel movie is  Dil Raju bought the rights of this film for Nizam area and made the film release in 105 theatres only in Hyderabad and collected a whopping Rs 2.15 Cr only in Nizam. Earlier record is held by Power star Pawan's 'Gabbar Singh' on first day that made Rs 2.05 Cr in Nizam.

Rebel 2nd Day Box Office Collctions Reports


  • The popularity of Prabhas had grown by leaps and bounds in all types of audience after delivering two hits in the form of Darling and Mr.Perfect
  • In Recent times Tamannah had bagged immense popularity. Lawerence seem to have used her oomph and dances well in the movie.
  • Even though, Lawerence’s movies are not dearer to Multiplex audience, they go well with the masses. Trailers suggest this movie is no different.
       Rebel 1st Day Box Office Collection is 7.25 Crores
       Rebel 2nd Day Box Office Collection is 11.20 Crores
       Total Collection is 18.45 Crores

Friday, September 28, 2012

Prabhas Rebel Movie Talk - Updates

It's time for Rebel Star fans !.. Time Starts Now - Rebel.Young Rebel Star Prabhas Rebel movie hit the big screens on Sep 28th with lots of expectations.
Premier Shows of Rebel are screened in foreign theatres like Dubai
and USA on Sep 27th.The talk for Rebel was tremendous.Earlier of today few benefit shows of Prabhas Rebel screened in Hyderabad,Kadapa and few other centers.Rebel movie talk is high as the film carried loads of action with good twists following Tamanna glamorious treat.
As of Rebel premier show talk is that Prabhas looked dynamic,Tamanna was sensiously hot and Deeksha Seth was good in her role.Rebel Krishnam Raju role was important in the second half.First half of Rebel seems to be full of comedy and love track came out well.Rebel is much interesting in the second half carrying the story plot of Rebel with twists ,punch dialouges and amazing action sequences.In all to all Rebel will be a hat-trick hit for Prabhas this year.
Raghava Lawrence shaped up Rebel interesting.Rebel is relesing in record number of screens worldwide and it is the first movie to release in Jalandhar,Punjab.

Thursday, September 20, 2012

Why Rebel Cannot Release On Time


Producers of Rebel recently at the film’s audio launch announced the release date of the film as September 28. But a little birdie tells us that it would be postponed by another week and release on October 5 as the post production works may not be completed by then.
If one is wondering why the post production work would take such time the little birdie says that the film has a number of fights which needs extensive post production works. We hear that, hold your breath, the film may have nearly eight or nine or even more fights. This is the biggest reason which may result in the postponement of the film.
Rebel starring Prabhas and directed by Raghava Lawrence has completed the business in all areas and islooking forward to a huge release. The promos especially involving heroine Tamannah has upped the ante as far as anticipation for the film is considered.



Monday, September 17, 2012

ఆశ్చర్యం కలిగిస్తున్న రెబెల్ బిజినెస్

ప్రభాస్ కెరీర్ లోనే హైయిస్ట్ బడ్జెట్ తో రూపొందిన చితం రెబల్.మొత్తం ముప్పై కోట్లు వరకూ ఈ చిత్ర బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ వర్గాల సమాచారం.ఐతే పెట్టిన పెట్టుబడిని నిర్మాతలకి ఈ చిత్రం చేసే బిజినెస్ తో వెంటనే అందుకుంటున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా స్పీడుగా జరుగుతున్నట్లు సమాచారం. ప్రబాస్ మార్కెట్ ని దాటి రికార్డు స్ధాయిలో ఈ చిత్రానికి బిజినెస్ జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. అంతేగాక తమిళనాడులో సైతం ఈ చిత్రం బిజినెస్ మంచి ఊపుమీద ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రికార్డు స్ధాయిలో తమిళనాడు బిజినెస్ జరిగిందని చెప్తున్నారు. లారెన్స్ కి తమిళనాట మార్కెట్ ఉండటం అక్కడ బిజినెస్ కి ప్లస్ అయ్యిందని తెలుస్తోంది. దిల్ రాజు ఈ చిత్రం నైజాం రైట్స్ ని తొమ్మిది కోట్లు ఇచ్చి తీసుకున్నాడని. అలాగే శాటిలైట్ రైట్స్ కూడా ఐదు కోట్ల యాభై లక్షలు వరకూ వచ్చాయని అంటున్నారు.  ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ సినిమాకు లారెన్స్ సంగీతం అందిచారు.రీసెంట్ గా ఆడియో విడుదలైన మంచి మార్కులు సంపాదించుకున్నది.

rebel cd covers




Saturday, September 15, 2012

rebel songs trailer - google search song

Ramamouli Speech in Rebel Audio Launch

ali on rebel audio launch

brahmanandam on rebel audio launch

prabhas - rebel audio launch

raghava lawrence - rebel audio launch

deepali song / cheppaleni anandam song

ori nayano song

keka keka song

కడుపు నిండాలన్నా, స్క్రీన్ మీద కొట్టాలన్నా ప్రభాసే... ఆలస్యానికి కారణాలనేకం: లారెన్స్

Raghava Lawrence About Prabhas
కడుపు నిండా పెట్టాలన్నా... స్క్రీన్ మీద కొట్టాలన్నా ప్రభాసే అని, ఆ రేంజిలో ప్రభాస్ యాక్షన్ సీన్స్ పండించాడని దర్శకుడు రాఘవ లారెన్స్ చెప్పారు. ప్రభాస్, లారెన్స్ కాంబినేషన్లో రూపొందిన ‘రెబల్' ఆడియో వేడుక గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసారు.ప్రభాస్ ఫ్రెండ్ షిప్ కి మర్యాదనిస్తాడు. వచ్చిన పేరును నిలబెట్టుకోవడానికి చాలా కష్ట పడతాడు, ఈ సినిమాకు రెబల్ అనే టైటిల్‌ని ప్రభాసే సూచించాడని తెలిపారు. రెబల్ సినిమా ఆలస్యం కావడానికి గల కారణాలు వెల్లడిస్తూ.... ప్రభాస్‌కి కథ చెప్పాను,విన్న తర్వాత కొంచెం మాస్‌గా ఉంటే బాగుంటుందని అన్నారు.
ప్రభాస్ కోరిక మేరకు కథలో మార్పులు చేసాను. రెబల్ సినిమాను డీల్ చేసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చేసాను. హీరోయిన్స్ డేట్స్ ప్రాబ్లం రావడం కూడా మరో కారణం. మొదట ఈచిత్రంలో కీలక పాత్రకు శరత్ కుమార్‌ని అనుకున్నాం, కానీ పెద్దనాన్నే కరెక్ట్ అని ప్రభాస్ చెప్పడంతో కృష్ణంరాజు గారికి తగిన విధంగా మార్పులు చేయడానికి కూడా కొంత సమయం పట్టిందని లారెన్స్ అన్నారు.
ఈ సినిమా ఖచ్చితంగా ప్రభాస్ అభిమానులకు పూర్తి సంతృప్తిని ఇస్తుంది. ఒకరకంగా ఈచిత్రం ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగిరేసేలా ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం వ్యక్తం చేసారు. ఈ చిత్రం ద్వారా ప్రభాస్‌కు మాస్‌లో మరింత ఫాలోయింగ్ పెరుగుతుందని లారెన్స్ అన్నారు

ప్రభాస్ నాకంటే గొప్పవాడయ్యాడు...(రెబల్ ఆడియో రిలీజ్)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తమన్నా, దీక్షా సేథ్ హీరో హీరోయిన్లుగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ‘రెబల్' ఆడియో వేడుక గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తొలి సీడీనీ రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆవిష్కరించి దర్శకుడు రాజమౌళికి అందజేసారు.
prabhas rebel audio launched
ఈ సందర్భంగా కృష్ణం రాజు మాట్లాడుతూ...సినిమా లేట్ అయినప్పటికీ దర్శకుడు ఎంతో అద్భుతంగా చిత్రీకరించాడు. లారెన్స్‌లోని గొప్పతనం ‘కాంచన' సినిమా చూసిన తర్వాత తెలుసుకున్నాను. ప్రభాస్ తన మొదటి సినిమా నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. మరో మెట్టు ఎక్కడానికి నెక్ట్స్ రాజమౌళితో మరో సినిమా ఉంది. ప్రభాస్‌లో ఉన్న గొప్పతనం ఏమిటంటే...గర్వం అనేది అతనికి తెలియదు. ఇంకా ఏదో చేయాలనే తాపత్రయం. నటనలో నాకంటే ఎప్పుడో గొప్పవాడు అయిపోయాడు. ఈ తరం యువత ప్రభాస్‌ని యూత్ ఐకాన్‌గా పోల్చడం ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చారు.