Monday, September 10, 2012

ఒకే టైంలో వేర్వేరు ప్రాంతాలో విడుదల కానున్న ‘రెబల్’.

లారెన్స్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం ‘రెబల్’. ఈ చిత్ర ఆడియోని చాలా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఒకే టైంలో వేర్వేరు ప్రాంతాలో ఆడియోని విడివిడిగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతలు జె పుల్లారావు మరియు జె భగవాన్ ఆడియో వేడుకని చాలా స్టైలిష్ గా మరియు సరికొత్తగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా మరియు దీక్షా సేథ్ కథానాయికలుగా నటించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందించారు. ఈ చిత్ర ఆడియో వేడుక  ఈ నెల 14న భారీ ఎత్తున జరగనుంది.

No comments:

Post a Comment