Saturday, September 1, 2012

‘రెబల్‌’లో... మతి పోగొడుతున్న తమన్నా...!


 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రెబల్' చిత్రంలో నటిస్తున్న తమన్నా ఈచిత్రంలో హాట్ హాట్‌గా కనిపించనుంది. తాజా ఈచిత్రానికి సంబంధించిన తమన్నా హాట్ లుక్ రిలీజ్ అయింది. సొగసైన ఒంపు సొంపులతో కుర్రాళ్ల మనసును ఇట్టే దోచేస్తున్న తమన్నా అందాలు రెబల్ చిత్రానికి బాగా ప్లస్సవుతాయని ఇట్టే అర్థం అవుతోంది.
tamna

No comments:

Post a Comment