Friday, April 12, 2013

బాహుబలి..బాగు బాగు


రాజమౌళి సినిమా 'బాహుబలి' షూటింగు ఇంకా ప్రారంభం కాకుండానే, దీనికి విపరీతమైన ప్రచారం వచ్చేస్తోంది. ఇందులో నటిస్తున్న ఆర్టిస్టులు కూడా ఎంతగానో ఉద్వేగంతో మాట్లాడుతున్నారు. తాజాగా రానా కూడా అలాగే చెప్పాడు. తన జీవితంలో 'బాహుబలి' గొప్ప సినిమాగా నిలిచి పోతుందని రానా అంటున్నాడు.

'రాజమౌళిగారి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో నటించే అవకాశం రావడం ఊహించనిది. ఆ సినిమా నా కెరీర్‌లో గొప్పదిగా నిలుస్తుంది. గొప్ప యుద్ధ నేపథ్యం వున్న సినిమా ఇది' అన్నాడు రానా

No comments:

Post a Comment