Sunday, April 7, 2013

ప్రభాస్ కి ప్లస్....ఎన్టీఆర్ కి మైనస్.....



ప్రభాస్ హీరోగా నటించిన సినిమాలో 'ప్రేమిద్దాం డార్లింగ్...పోఎదేమున్నది...మహా అయితే తిరిగి ప్రేమిస్తారు ' వంటి డైలాగ్స్ తో పాటు కమర్షియల్ కథ పట్టున్న కధనం దర్శకత్వం హీరోయిన్ల అందాలూ కలగలిసిన చిత్రం ఎంతటి హిట్ అయ్యిందో తెలుసు ...ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రంలో కూడా అవన్నీ ఉన్నాయి. నిజం చెప్పాలంటే కాస్త ఎక్కువాగే ఉన్నాయి. వాటికీ తోడూ ఫుల్ కామెడీ సీన్స్ ఉన్నాయి. కానీ మిర్చిలో ప్రభాస్ జనాలను ఆకట్టుకున్నది మాత్రం అతని కూల్ లుక్ . మేకప్ గెటప్....ఇవే విషయాలు బాధ్శాలో ఉన్నా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. మాములుగానే ఎన్టీఆర్ చాలా హ్యాండ్ సమ్ గా ఉండే వ్యక్తి అయిన స్టైల్ పేరుతొ ఓవర గా తయారు చేసి చెదకోట్టారు. 'బంతి పూల జానకి ' పాటలో చుపినంత అందంగా సినిమాలో సగ భాగం చూపిన బాక్స్ ఆఫీస్ వద్ద బాద్షా మరింత హిట్ అయ్యేది.

No comments:

Post a Comment