Sunday, April 21, 2013

'బహుబలి'లో 'ఈగ' విలన్...






రాజమౌళి దర్శకత్వంలో తాజాగా తెరకేక్కబోతున్న 'బహుబలి' . ఈ సినిమాకోసం రాజమౌళి భారీ కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రతి పాత్రలో నటించే నటుడిని విషయంలో సరైన నటుడిని అన్వేషిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో మరో నటుడికి అవకాశం లబించింది. అతనెవరో కాదండోయ్ ....! ఈగ సినిమా విజయానికి ముఖ్యకారకుడైన సుదీప్ ను ఈ సినిమాలో ఓ కీలక పాత్రకోసం ఎంచుకున్నారు. అయితే ఈ సినిమాలో అతను నటించే పాత్ర మాత్రం పాజిటివ్ గానే ఉంటుందట. ఈగ సినిమా హిట్ భారాన్ని తన భుజాలపై వేసుకున్న సుదీప్ బహుబలి ని ఏం చేస్తాడో మరి.!

No comments:

Post a Comment