Saturday, August 31, 2013

శరవేగంగా షూటింగ్‌లో 'బాహుబలి'


NewsListandDetails
ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ 'బాహుబలి'. ప్రభాస్‌, రానా, అనుష్క నటిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తిచేసుకున్న ఈ మూవీ తాజాగా రెండవ షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మూవీని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం  తీసుకోవాలనుకున్న రాజమౌళి  సినిమాను వేగంగా పూర్తి చేస్తుండడం విశేషం. షూటింగ్‌ విశేషాలని రానా ట్విట్టర్‌లో తెలియజేస్తూ''ప్రతిరోజు ఉదయం 7 గంటలకే షూటింగ్‌ మొదలవుతోంది. రాత్రి పదిగంటల వరకూ సాగుతోంది. ప్రతి రోజు చాలా ఉత్సాహంగా ఉంటోం ది. గ్రేట్‌ టీమ్‌ వర్క్‌తో సినిమాను పూర్తిచేస్తున్నాము"అని ట్వీట్‌ చేశా డు. ఇక ఈ చిత్రాన్ని విభిన్నమైన కథాంశంతో సమ్‌థింగ్‌ స్పెషల్‌గా  తెరకెక్కిస్తున్నాడు ఎస్‌.ఎస్‌.రాజ మౌళి.  ఈ సినిమా టాలీవుడ్‌లో రికార్డులను తిరగరాస్తుందని అంటున్నారు.

Friday, August 30, 2013


ప్రభాస్ VS రామ్ చరణ్... రాజమౌళి "న్యూవండర్"....?

http://www.weloveprabhas.com/
టాలీవుడ్ సినీఇండస్ట్రీ అంటే సినీహీరోల్లో పోటీ ఉంటుంది. నెంబర్‌వన్ హీరో ఎవరు అనేదానిపై అభిమానుల్లో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. మెగా‌స్టార్ చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెప్పిన తరువాత నెంబర్‌వన్ స్థానం కోసం పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు పోటీపడుతున్నారు. ఒకరి సినిమాల రికార్డులను ఇంకొకరు తిరగరాస్తూ నెంబర్‌వన్ అనిపించుకుంటున్నారు.

తాజాగా రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'బాహుబలి' న్యూ వండర్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నాయి సినీవర్గాలు. గతంలో రామ్ చరణ్ 'మగధీర'గా వచ్చి సంచలనం సృష్టించి బాక్సీఫీస్ రికార్డులను బద్దలకొట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదేతరహాలో మగధీర రికార్డును బ్రేక్ చేస్తానంటూ ప్రభాస్ 'బాహుబలి'గా వస్తున్నాడు. రాజమౌళి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బడ్జేట్‌తో తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం బాహుబలి మొదటి షెడ్యూల్ షూటింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ ప్రారంభమయ్యింది. ఇంకా పవన్ 'అత్తారింటికి దారేది', రామ్ చరణ్ 'ఎవడు', ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా', మహేష్ బాబు '1 నేనొక్కడినే' సినిమాలు కూడా రికార్డులు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి. http://www.weloveprabhas.com/

Thursday, August 29, 2013

"బాహుబలి' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.


ఒక్క ఫ్లాప్ కూడా కెరీర్లో లేని వరుస హిట్ల దర్శకుడు రాజమౌళి తాజాగా రూపొందిస్తున్న పిరియాడికల్ సినిమా 'బాహుబలి'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సోదరిడిగా రానా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర ప్రొడక్షన్ టీం అధికారికంగా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ''రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన మొదటి సెట్ పూర్తయింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. ఈరోజు సినిమలో ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాము" అని ట్విట్ చేశారు. అర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. పలుభాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

Tuesday, August 27, 2013

baahubali movie exclusive making..

ప్రభాస్ - మ‌హేష్‌ - పవన్... ఆరడుగుల బుల్లెట్ ఎవ‌రు?


పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాలో వీడు ఆర‌డుగులు బుల్లెట్టూ....వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ ... అంటూ వచ్చిన పాట సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ పాట ప‌వ‌న్ అభిమానుల నోట మారుమోగుతోంది. టీజ‌ర్ ఎప్పుడైతే బ‌య‌ట‌కు వ‌చ్చిందో - అప్పుడే ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకొన్న మాట - ఆర‌డుగుల బుల్లెట్‌!.

ఇప్పుడు ఈ ప‌దాన్ని క్యాష్ చేసుకొనే ప‌నిలో ప‌డ్డారు ఈ చిత్ర నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌. త‌న బ్యాన‌ర్‌లో ఆర‌డుగుల బుల్లెట్ అనే పేరు రిజిస్టర్ చేయించేశారు. అయితే ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్ అనే సినిమాను ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ టైటిల్ మ‌హేష్‌బాబు సినిమా కోస‌మే అని ప్రచారం జ‌రుగుతోంది. దానికీ కార‌ణాలున్నాయి.

త్రివిక్రమ్ - మ‌హేష్‌బాబు కాంబినేషన్‌లో త్వర‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. దానికి ఈ పేరు వాడే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచార‌ం‌. త్రివిక్రమే స్వయంగా ఈ టైటిల్ నాకోసం అట్టి పెట్టండి అని నిర్మాత‌తో చెప్పార‌ట‌. మరోవైపు ప్రభాస్ - త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో సినిమా గురించి కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇంకా మరోసారి పవన్ కల్యాణ్‍‌తో త్రివిక్రమ్ ఈ టైటిలో రానున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎవ‌రి సినిమా ముందు మొద‌లైతే ఈ టైటిల్ వారికి పెట్టే ఛాన్స్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే టాలీవుడ్‌లో ఆర‌డుగుల హీరోలలంటే వీళ్లే క‌దా?

Monday, August 26, 2013

Real reason for taking Prabhas – Anushka into “Bahubali”


Maven film director Rajamouli is known for his imagination skills. All his films gained ultimate popularity in Andhra Pradesh. Generally, Rajamouli prefers fresh combinations. He doesn’t go for the pair which already appeared on big screen. But, for the first time, Rajamouli kept his sentiment aside for “Bahubali”.

‘What is the real reason for Rajamouli to take Prabhas – Anushka’ pair?’ is a hot topic in the industry. Spectators already saw this pair in “Billa” and then in “Mirchi”. After seeing this pair for twice on the big screen, will the audience feel the freshness in this combination is an interesting issue.

Sources are saying that there is strong reason behind this act of Rajamouli. The Prabhas which we saw earlier is quite different from the one we are going to see in “Bahubali”. In fact, people are not able to recognize this hunk. Rajamouli changed Prabhas to that level. Reports are saying that the case is similar with Anushka.

She too appeared in a new avatar in “Bahubali” sets. It seems that the people who saw her on sets didn’t recognize her. Even though Rajamouli is taking the used pair, he is showing them as a fresh combination by changing their avatars. So Rajamouli’s sentiment is indirectly satisfied!

How 200 Crores for 'Bahubali'?


How 200 Crores for 'Bahubali'?
More than as a director, SS Rajamouli is appreciated for applying his simple logistics based commercial sense helping the producers to come out with record profit margins. None of his movies all the way from ‘Student No 1’ till ‘Eega’ have made their producers to get more concerned on revenues because the stamp of SS Rajamouli is itself a guarantee card for them. Apparently, the topic of interest for now is ‘bahubali’ which is to sure to break all top records of South to collect Rs.200 Crores.

Here is the logic. Rajamouli’s imagination of ‘bahubali’ was too pricey and producers have never back stepped. Reason is, ‘bahubali’ will be released in most of the regional languages of India and that too in two parts ‘bahubali’ and ‘bahubali2.’ Of course, the dubbed foreign language versions are still not taken into account. Even then, 100 Crores for each part is a minimum possible number which makes 200 Crores an easy to breach figure. If everything goes hand in hand, Rajamouli and ‘bahubali’ might even threaten the top Bollywood records established in last few months.

Sunday, August 25, 2013


ప్రభాస్ 'బాహుబలి'...టెస్టింగ్ పీరియడ్ Read more at: http://www.weloveprabhas.com/

 ప్రభాస్ 'బాహుబలి'...టెస్టింగ్ పీరియడ్
ప్రభాస్‌, రానా, అనుష్క కాంబినేషన్ లో భారీ ఎత్తున రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి' . ఈ చిత్రం షూటింగ్ రామౌజీ ఫిల్మ్ సిటిలో వేగంగా జరుగుతోంది. సినిమాకి సంభందించిన కీలకమైన సన్నివేసాలు ప్రత్యేకంగా వేసిన సెట్స్ తీస్తున్నారు. ఈ సీన్స్ లో భాగంగా ఫైట్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఓ రకంగా ఇవి టెస్ట్ పిరియడ్ అంటున్నారు. గత కొంతకాలంగా తాము నేర్చుకున్న కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీ, పోరాటాలు ఎంత వరకూ వంటబట్టిందో తెలిస్తుంది. ప్రభాస్‌, రానా, అనుష్క.. ముగ్గురూ తమ బలాబలాలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. 'బాహుబలి' కోసం రాజమౌళి ప్రభాస్‌, రానా, అనుష్కకి కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీ, పోరాటాల విషయంలో చాలా రోజులు పాటు కఠోరమైన శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు వాటిని ప్రదర్శించి సినిమాని రక్తి కట్టించడానికి ఈ ముగ్గరూ సిద్ధమయ్యారు. 
 
ఫిల్మ్‌సిటీలో రూపొందించిన సెట్‌లో వీరిపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. వీరికి ఇన్నాళ్లు శిక్షణ ఇచ్చిన రాజమౌళి ఫలితాల్ని పరిశీలిస్తున్నారు. ప్రభాస్ 'బాహుబలి'...టెస్టింగ్ పీరియడ్ ప్రభాస్ తొలి షెడ్యూల్ కర్నూలు ప్రాంతంలోని కొండ ప్రాంతంలో జరిగింది. తాజాగా రెండో షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టనుంది. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రభాస్ సోదరుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ప్రభాస్ తల్లి పాత్రలో నటిస్తోంది. దర్శకుడు రమ్య కృష్ణకు చిత్రంలోని ప్రధాన కథను, ఆమె పాత్రలో విశిష్టతను చెప్పడంతో, దాదాపు కోటి రూపాయల పారితోషికాన్ని ఇవ్వజూపడంతో ఈ పాత్రను చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. 
 
ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. ‘బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ ఆధ్వర్యంలో సెట్స్ వేసారు.

Friday, August 23, 2013

Rajamouli gives High Remuneration to Bahubali Hero and Heroine

'రెమ్యూనరేషన్' అదిరింది...

'బాహుబలి' .. తెలుగు చిత్ర పరిశ్రమలో వందకోట్ల బడ్జెట్ దాటిన తొలి చిత్రం. సినిమా కోసం హీరో, హీరోయిన్ లకు దర్శకుడు అదిరిపోయే రెమ్యూనరేషన్ ఇస్తున్నాడని టాక్. దీనిలో ప్రభాస్ కు ఇరవైకోట్లు, అనుష్కకు రెండుకోట్లు ఇస్తున్నాడని టాలీవుడ్ సమాచారం. అయితే దర్శకుడు రాజమౌళి మాత్రం రెమ్యూనరేషన్ ఇచ్చే ముందు హీరోకు సినిమాకు సంబంధించిన కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఈ సినిమా పూర్తయ్యేంత వరకూ ప్రభాస్ వేరే ప్రాజెక్ట్ ఒప్పుకోకూడదనే రూల్ పెట్టాడు.  దీని ప్రకారం ఎలా చూసినా ఈ రెండేళ్లలో ప్రభాస్ కచ్చితంగా రెండు, మూడు సినిమాలకు పైగా చేయగలడు. ఒక్కో సినిమాకు పదికోట్లు తీసుకున్నా, రెండేళ్లలో ముఫ్ఫై కోట్ల రెమ్యూనరేషన్ వస్తుంది. కానీ అవన్నీ పక్కనబెట్టి కేవలం రాజమౌళి కోసమే ఈ సినిమా చేస్తున్నాడని సినీ ప్రముఖులు చెబుతున్నారు. మరోవైపు అనుష్క చేతిలో ఈ సినిమాతో పాటు  'వర్ణ, రుద్రమదేవి'లాంటి భారీ ప్రాజెక్టులున్నాయి. అంటే ఆమె స్థాయిలో అనుకున్నదానికంటే ఎక్కువే సంపాదిస్తోంది. ఇక రాజమౌళి కూడా రైట్స్ రూపంలో భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటాడు. మరి ఈ విషయంలో ఎవరు కరెక్ట్ గా లాభపడతారనేది తెలిసినా .. క్రేజ్, ఇమేజ్ కోసమే సినిమా చేస్తున్నవారూ ఉన్నారు. సో ఇంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ బాహుబలి విడుదలయ్యాక కలెక్షన్ల వర్షం కురిపిస్తుందా..? లేదా..? అన్నది వేచి చూడాలి. 

'బాహుబలి' చిత్ర యూనిట్‌కు షాకిచ్చిన అనుష్క...!


అందాల భామ అనుష్క 'బాహుబలి' చిత్ర యూనిట్‌కు షాక్కిచ్చింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత 'బాహుబలి' సినిమా షూటింగులో జాయిన్ అయ్యింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగు గత కొన్ని రోజులుగా హైదరాబాదు, రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ నేపధ్యంలో చాలా రోజుల తర్వాత చిత్ర యూనిట్‌కు అనుష్క కనిపించడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారట. బొద్దుగా ఆంటీలా కనిపించే అనుష్క స్లిమ్‌గా ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్‌లా తయారయ్యిందట. ఇటీవల అనుష్క మిర్చి సినిమాలో కొంచెం బొద్దుగా కనిపించడంతోపాటు, సింగం-2 సినిమాలో ఆంటీలా కనిపించింది. దీంతో అనుష్క పనైపోయిందని వార్తలు వచ్చాయి. అందుకే ఈ ముద్దుగుమ్మ ఇంత స్లిమ్‌గా తయారైనట్లు చెబుతున్నారు.

ఈ సినిమా కోసం అనుష్క గుర్రపు స్వారీ, కత్తిసాము వంటి విద్యలు నేర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అనుష్క కూడా జాయిన్ అవడంతో షూటింగు మరింత స్పీడందుకుంది. ఇంకా ఈ షూటింగులో రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు కూడా పాల్గొంటున్నారు. ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు

Thursday, August 22, 2013

Jejamma enters Bahubali sets

|

Jejamma enters Bahubali sets
Arundhati's Jejamma, Anushka, has joined the sets of Bahubali, joining other warriors Prabhas and Rana. Ramya Krishna as Prabha's mother is also present in the current schedule at Ramoji Film City.
Big sets cannot hide Anushka, who has proven herself as a powerful presence in period thrillers. SS Rajamouli's Bahubali is a spectacle in the making. Rajamouli's treatment of films are usually larger than life fantasies.
Everyone is eager to catch this fantasy, which can transform us into a world where technology has no place, but where horses have a big role to play. Anushka is also part of another fantasy 'Varna' that has Arya as her eternal lover.
Arka Media banner is producing this very costly Bahubali.

Tuesday, August 20, 2013

'బాహుబలి'ని అజ్ఞాతంలోకి నెట్టిన జక్కన్న..!

మగధీర.. టాలీవుడ్ లో రాజమౌళిన మేటి డైరెక్టర్ గా నిలబెట్టిన సినిమా.. దాన్ని మించిన సినిమా తీయాలనే తలంపుతో 'బాహుబలి'ని సృష్టించాడు దర్శక ధీరుడు జక్కన్న. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం తాలూకూ వివరాలు ఎక్కడా బయట పడకూడదని రాజమౌళి జాగ్రత్త పడుతున్నాడట. ఇందులో భాగంగా ఏకంగా హీరో ప్రభాస్ కు ఆర్డర్స్ పాస్ చేశాడట. ఇంతకీ ఏమన్నాడనేగా మీ సందేహం..?! అక్కడికే వస్తున్నా.. బాహుబలి షూటింగ్ పూర్తయ్యే వరకూ ఎవరికంటా పడకూడదని ఆదేశించాడట. సినిమా రీలు థియేటర్లోకి వచ్చే వరకూ అజ్ఞాత వాసం చేయమన్నాడట. సో.. 'బాహుబలి' విశ్వరూపం చూడాల్సింది ఇక థియేటర్లలోనే అన్నమాట..!
టాలీవుడ్ లోనే అత్యంత భారీ చిత్రం...
ఇదిలా ఉండగా.. ఈ చిత్రం కోసం రూ. 150కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ ఏ తెలుగు చిత్రం కూడా ఇంత బడ్జెట్ తో రూపొందలేదు. ఈ సినిమాకు కూడా మొదట్లో వంద కోట్లు అంచనా వేసుకున్నారు. కానీ.. ప్రాజెక్టు మొదలైన తర్వాత బడ్జెట్ వ్యయం పెరిగిందని టాక్. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ దశ - దిశను జక్కన్న మార్చేస్తాడని సినీ ప్రముఖులు భావిస్తున్నారు.


Rajamouli Strict Rules to Prabhas

Friday, August 16, 2013

Ramya roped in Bahubali?

Ramya roped in Bahubali?Veteran actress who still looks hot, Ramya Krishna continues to do cameos in movies and the wonderful actress is still impressive in front of the camera. Which is why Rajamouli’s attention went to her.
The seductive actress is now offered a good supportive role by Rajamouli in his period drama Bahubali.
Bahubali becomes the keenly awaited movie in the recent times, while we know that it might take over a year or two for its release, we are pretty assured that the quality would be great and end product will be mind blowing. That is because of the interest he takes in picking his casting. Now Ramya Krishna is on board the Bahubali team
Ramya will play the Rajamatha character and the director believes she is the ideal bill for the role. We hope she keeps up with his expectations.

Ramya Krishnan plays key roll in Bahubali!

Thursday, August 15, 2013

రాజమౌళి సమక్షంలో కొట్టుకుంటున్న ప్రభాస్, రానా!


FILE
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి సమక్షంలో ప్రముఖ హీరోలు ప్రభాస్, రానాలు కొట్టుకుంటున్నారు. వీరికొట్టుడుకు బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం అంటున్నాయి సినిమా వర్గాలు. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'బాహుబలి' సినిమాలో పోరాట సన్నివేశాలు కోసం ప్రభాస్, రానాలు కత్తులు పట్టుకుని కొట్టుకుంటున్నారు.

విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన డైరెక్టర్ రాజమౌళి 'బాహుబలి' సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభించాడు. ఈసినిమాలో హీరో ప్రభాస్, విలన్ రానాల మధ్య ఉన్న పోరాటాలను చిత్రీకరిస్తున్నారు.

సిక్స్‌ప్యాక్ బాడీలతో కనిపించే వీరిమధ్య యుద్ధం ప్రేక్షకుల గుండెలను అదరగొట్టడం ఖాయం అంటున్నాయి సినిమా వర్గాలు. మరో రెండు నెలలపాటు ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా సాగనుందని సినీవర్గాల సమాచారం.

Monday, August 12, 2013

Bahubali starts from today...

bahubali-movie-apvarthalu-com
Successful director Rajamouli’s Bahubali started it 1st schedule on July 6th and done 5 days of shoot. Rajamouli went to personal US trip and came back to India and will start 2nd schedule from tomorrow at Ramoji Film City.
Rana and Anushka are playing main roles in this film along with Prabhas. S.S.Rajamouli is directing this film, music will be given by M.M.Keeravani. Shobu Yarlagadda is producing this under Arka Media works.

Thursday, August 8, 2013

Unseen pic: Prabhas with his dad






Young Rebel Star Prabhas is a very emotional person and he shares a special bonding with his father Suryanarayana Raju. Here is a rare pic of Prabhas with his dad during the shooting of his second film Raghavendra shooting.

Saturday, August 3, 2013

‘బాహుబలి’ సెకండ్ షెడ్యూల్ డిటేల్స్

 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషన్ హిట్ చిత్రాల దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ‘బాహుబలి' మూవీ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. తొలి షెడ్యూల్‌లో కర్నూలు సమీపంలోని కొండ ప్రాంతాల్లో ఇటీవల కొన్ని సీన్లు చిత్రీకరించారు. ఆగస్టు మూడో వారంలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. సినిమా పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టనుంది. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ‘arri alexa XT' కెమెరాలను ఉపయోగించనున్నారు. ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. ‘బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ ఆధ్వర్యంలో సెట్స్ 
http://weloveprabhas.com/