Friday, October 5, 2012

ప్రభాస్ ‘రెబల్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రెబల్' చిత్రం విడుదలైన నిన్నటితో వారం రోజులు పూర్తి చేసుకుంది. యావరేజ్ టాక్‌లోనూ ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించడం గమనార్హం. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లో కలిపి తొలి వారం దాదాపు రూ. 33.35 కోట్ల నెట్ కలెక్షన్ సాధించినట్లు తెలుస్తోంది.
  

ఏరియావైజ్ గా కలెక్షన్ల వివరాలు
నైజాం - రూ. 11 కోట్లు
సీడెడ్ - రూ. 5.5 కోట్లు
గుంటూరు - రూ. 3.6 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ. 3.25 కోట్లు
ఈస్ట్ గోదావరి - రూ. 2.65 కోట్లు
వెస్ట్ గోదావరి - రూ. 2 కోట్లు
కృష్ణ - రూ. 1.55 కోట్లు
నెల్లూరు - రూ. 1.1 కోట్లు
కర్ణాటక - రూ. 1.25 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - రూ. 90 లక్షలు
యూఎస్ఏ - రూ. 60 లక్షలు

No comments:

Post a Comment