కృష్ణం రాజు, సూర్యనారాయణరాజు కుటుంబంతో
నా అనుబంధం విడదీయలేనిది, మా స్నేహం చాలా గొప్పది అని కూడా చెప్పదలిచాను
తెలుసా..? తొలి సారి నేను ‘బెంజికారు' ఎక్కింది ప్రభాస్ వాళ్ల ఫాదర్ సూర్య
నారాయణ రాజు కారులోనే అన్నారు మెహన్ బాబు. సోమవారం మోహన్ బాబు విలేకరులతో ఈ
విషయం గుర్తు చేసుకోవడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. మోహన్ బాబు
కుమారుడు విష్ణు హీరోగా రూపొందిన ‘దేనికైనా రెడీ' చిత్రం బుధవారం
విడుదలవుతోంది. ఈ చిత్రంలో కేరక్టర్ డిమాండ్ మేరకు విష్ణు పాత్రకు కొన్ని
చోట్ల ప్రభాస్ ‘డబ్బిండ్' చెప్పారు.
సినిమాలో ప్రభాస్ ను అనుకరించేలా
విష్ణు పాత్ర అక్కడక్కడ నడుస్తుందట. దానికి గాను ప్రభాస్ ‘వాయిస్'
ఇచ్చారు. ఫోన్ చేసి అడగ్గానే ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆప్యాయంగా వచ్చి
డబ్బింగ్ చెప్పి వెళ్లాడు ప్రభాస్. అతనికి ‘థ్యాంక్స్' చెప్పడం ధర్మం
అనుకుంటున్నాను. ప్రభాస్ పుట్టినరోజు మంగళవారం. ఈ సందర్భంలో అతనికి
శుబాకాంక్షలు కూడా తెలుపుతున్నాను...అన్నారు మోహన్ బాబు.
ప్రభాస్ నటించిన బుజ్జిగాడు చిత్రంలో నేను నటించారు. మా ఇద్దరి మధ్య నెలకొన్న ఏ ఆప్యాయత మమ్మల్ని మూవ్ చేసిందో తెలియదు కానీ...నేను ప్రభాస్ ని ‘బావ' అని పిలుస్తాను. అతను కూడా నన్ను ‘బావ' అని పిలుస్తాడు. మంచి వ్యక్తిత్వం ఉన్న కుర్రాడు. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. సినిమా నటుడికి కావాల్సిన అన్ని లక్షనాలు అతనిలో ఉన్నాయి. అని మోహన్ బాబు చెప్పారు.
సూర్య నారాయణ రాజు బెంజికారులో తన వెళ్లిన సందర్భాన్ని మోహన్ బాబు గుర్తు చేసుకుంటూ...‘మా కుటుంబం చెన్నయ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వరంగల్ వెళ్లడానికి కారు కావలసి వచ్చి, సూర్య నారాయణ రాజుగారికి ఫోన్ చేస్తే ఆయన ఏకంగా బెంజికారు పంపించారు. అది చూసి షాక్ అయ్యాను. ఆయన అభిమానానికి. ఏదో కారు పంపుతారు అనుకున్నాను కానీ బెంజికారు పంపుతారు అనుకోలేదు. నేను బెంజి కారు ఎక్కడం నా లైఫ్ లో అదే తొలిసారి. అలాంటి మంచి మనసు, గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబం వారిది అన్నారు.

No comments:
Post a Comment