Saturday, October 6, 2012

రెబల్‌ కామెడీకి సూపర్‌ రెస్పాన్స్‌


  • రెబల్‌ను యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దిన లారెన్స్‌
  • అదరగొట్టిన బ్రహ్మీ- ప్రభాస్‌ కాంబినేషన్‌
  • ప్రభాస్‌తో కామెడీ మెప్పించగలగడమే లారెన్స్‌ సక్సెస్‌
ప్రభాస్‌ రెబల్ మూవీలో కామెడీకి సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. గతంలో ఎన్నడూ లేని రేంజ్‌లో ప్రభాస్‌తో కామెడీ చేయించి... ఈ యంగ్‌హీరో ఏదైనా  చేయగలడని ప్రూవ్‌ చేశాడు లారెన్స్‌. ఫస్టాఫ్‌లో బ్రహ్మానందం కాంబినేషన్‌.. సెకండాఫ్‌లో అలీ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌ ఆడియన్స్‌కు అద్భుతమైన  వినోదాన్ని పంచుతున్నాయి.

No comments:

Post a Comment